నిను పాడాలని కీర్తించాలని ఆశ
ninu paadaalani keerthinchaalani aasha
🎵 TG-2631🌐 Telugu
పల్లవి
నిను పాడాలని కీర్తించాలని ఆశ.. యేసు నా ఆశ (2) ఆరాధింతును ఆనందింతును నీలో.. యేసు నీలో (2) ||నిను||
1వ చరణం
నిరాశపడిన వేళలో నా ఆశ నీవైతివే నా సంతోషమా నా ఆనందమా నా ఆధారమా నీవే నిత్యుడవు నీవే సృష్టికర్త నీవే నను చేసినది నీవే స్తుతియింతును ఘనపరతును నా దైవం నీవే అని