ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో
oo ishraayeelu needu bhaagyamenthoo
🎵 TG-2049🌐 Telugu
పల్లవి
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు – (2) ||ఓ ఇశ్రాయేలు||
1వ చరణం
భయపడకు నేను నీ కేడెమును బహుమానమున్ (2) అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పల్కెన్ సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిక్కము తొలగిపోదు ఎన్నడూ లయము కాదు ఎన్నడూ నీవు భయపడకుము బాధించువారు రాకుండను దూరముగా నుంచి యున్నాను నీకు తోడైయున్నాను