ఓ ప్రభువా… ఓ ప్రభువా

oo prabhuvaa… oo prabhuvaa

🎵 TG-2766🌐 Telugu
పల్లవి

ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4)     ||ఓ ప్రభువా||

1వ చరణం

దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (4)          ||ఓ ప్రభువా||

2వ చరణం

నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో నన్ను నీవు మరువని దేవా

Report Error