ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న

ooranna ooranna yeesuku saattiveeree leeranna leeranna

🎵 TG-1041💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా (2)

1వ చరణం

చరిత్రలోనికి వచ్చాడన్నా - పవిత్ర జీవం తెచ్చాడన్నా (2) అద్వితీయుడు ఆదిదేవుడు - ఆదరించెను ఆదుకొనును (2)

2వ చరణం

పరమును విడచి వచ్చాడన్నా - నరులలో నరుడై పుట్టాడన్నా (2) పరిశుద్దుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)

3వ చరణం

శిలువలో ప్రాణం పెట్టా డ న్నా-మరణం గెలిచి లేచాడన్న (2) మహిమ ప్రభూ మృత్యంజయుడు-క్షమియించును జయమిచ్చును(2)

Report Error