పాడెద నేనొక నూతన గీతం - పాడెద మనసారా

paaddeda neenoka nuutana giitan - paaddeda manasaaraa

🎵 TG-1131💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యేసయ్యా నీ నామమేగాగ వేరొక నామము లేదాయే -2

1వ చరణం

కలుషితమైన నదియై నేను - కడలియైన నీలో - 2 కలిసిపోతినే కలువరి ధారిలో కనబడదే ఇక పాపాలరాశి - 2

2వ చరణం

పోరు తరగని సిగ సెగలన్నియు - అణచి కృపాతిశయము -2 కొదువైన నానా హృదయములోన పొంగెనే అభిషేకతైలం - 2

Report Error