పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో
paapini yeesu prabhoo nee paapini yeesu prabhoo
పల్లవి
నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసుప్రభో
1వ చరణం
పాపము మోసితివే - నా శాపము బాపితివే నీ మహిమకు పిలచితివే - నీకు స్తోత్రము యేసు ప్రభో
2వ చరణం
చిందిన రక్తమున - నే పొందిన స్వస్థతను రా నంటిని నీ దరికి - మన్నిచుము యేసు ప్రభో
3వ చరణం
మంటిని యేసు ప్రభో - కనుగొంటిని నీకృపను రా నంటిని నీదరికి - నను గావుము యేసు ప్రభో