పరాలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం

paraalookamee naa antapuran cheeraalanee naa taapatrayan

🎵 TG-1127💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యేసుదేవరా..కనికరించవా... దారి చూపవా......"2" "పరలోకమే"

1వ చరణం

స్వల్ప కాలమే ఈలోక జీవితం - నాభవ్య జీవితం మహోజ్వలం మజిలీలు దాటే మనో బలం - నీ మహిమ చూసే మధుర క్షణం "2" వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం నాకు నేర్పవా... "2" "పరలోకమే"

2వ చరణం

పాపము నెదిరించే శక్తిని నాకివ్వు - పరులను ప్రేమించే మనసే నాకివ్వు ఉద్రేక పరచే ధురాత్మను - ఎదురించి పోరాడే శుధాత్మను "2" మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం నాకు నేర్పవా... "2" "పరలోకమే"

Report Error