పరిశుద్ధుడా నా యేసయ్యా

parishuddhudaa naa yeesayyaa

🎵 TG-1534🌐 Telugu
పల్లవి

పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతును మహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతును ప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడా యెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా (2) అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతును పదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూ రాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనా నీతో సహవాసము – నిత్యం సంతోషమే (2)         ||పరిశుద్ధుడా||

Report Error