పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల
parishuddhudu parishuddhudu – raajula
🎵 TG-2612🌐 Telugu
పల్లవి
పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2) గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా ||పరిశుద్ధుడు||
1వ చరణం
నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా