పోదాము పొదాము - పయనమౌదము- సువార్త చెప్ప పోదాము
poodaamu podaamu - payanamaudamu- suvaarta cheppa poodaamu
1వ చరణం
అక్కడి పోదాము ఇక్కడి పోదము ఎక్కడ పోదాము సువార్త చాటింప - సాగిపోదాము
2వ చరణం
ఆజాతి ఈ జాతి ఏజాతండి - పరిశుద్దతే మన స్వంతజాతండి (2)
3వ చరణం
ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి - కానాను దేశమే మన ఊరండి
4వ చరణం
ఆరక్తము ఈ రక్తము ఏ రక్తమండి - క్రీస్తేసు రక్తమే పాపం బాపండి
5వ చరణం
ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి - పరలోకమే మన సొంత ఊరండి
6వ చరణం
ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి - క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి