ప్రేమా...యేసు నీ ప్రేమ....ప్రేమా....ఉన్నతా ప్రేమా
preemaa...yeesu nee preema....preemaa....unnathaa preemaa
🎵 TG-1145🌐 Telugu
పల్లవి
ప్రేమా...యేసు నీ ప్రేమ....ప్రేమా....ఉన్నతా ప్రేమా....
1వ చరణం
లోకములు మారిననూ - మారనీ ప్రేమా సంద్రములు చల్లార్చని - యేసు నీ ప్రేమా ||ప్రేమా...యేసు నీ||
2వ చరణం
తల్లి బిడ్డను మరచినా - మరువనీ నీప్రేమా ఆది అంతము లేని ప్రేమ - యేసు నీ ప్రేమ ||ప్రేమా...యేసు నీ||
3వ చరణం
పాపులను రక్షించె - కల్వరి ప్రేమ నిన్న నేడు ఏకరీతిన - ఉన్న ప్రేమా ||ప్రేమా...యేసు నీ||
4వ చరణం
నింగి నేలా మారిననూ - మారనీ ప్రేమా డంబములేని శాశ్వత ప్రేమ - యేసు నీ ప్రేమా ||ప్రేమా...యేసు నీ||