ప్రేమగల మా ప్రభువా ప్రేమయై

preemagala maa prabhuvaa preemayai

🎵 TG-2279🌐 Telugu
పల్లవి

ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా (2)          ||ప్రేమగల||

1వ చరణం

నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2) నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను

Report Error