ప్రేమించెదన్‌ అదికముగా - ఆరాధింతున్‌ ఆశక్తితో

preeminchedan‌ adikamugaa - aaraadhintun‌ aashaktitoo

🎵 TG-1141💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

పూర్ణ మనసుతో ఆరాధింతున్‌- పూర్ణ బలముతో ప్రేమించెదన్‌ ఆరాధనా... ఆరాధనా.... ఆరాధనా..ఆరా..ధ..నా....

1వ చరణం

తల్లిదండ్రుల కన్నా – దాత యైన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే

2వ చరణం

నన్ను స్వస్థ పరచి – శక్తి నిచ్చు దేవుడు తోడు నీడగ నన్ను కాపాడును హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే

3వ చరణం

నిన్న నేడు – ఏకరీతిగా వున్నాడు సర్వ కాలమందు జయ మిచ్చును హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే

4వ చరణం

ఎల్లవేళలు నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే

Report Error