ప్రియ యేసు నాథ పని

priya yeesu naatha pani

🎵 TG-1991🌐 Telugu
పల్లవి

ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు నీదు పొలములో కూలివానిగా కావాలి నేను నీదు తోటకు కావలివానిగా అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను మెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2) మరువకు నా ప్రాణమా నీ ప్రయాస వ్యర్ధము కాదు (2)     ||ప్రియ యేసు||

1వ చరణం

ఏక భావము సేవ భారము యేసు మనసుతో సాగిపోదును విసుగక విడువక కష్టించి పని చేసెదన్ (2)          ||ప్రియ యేసు||

Report Error