రాజా నీ ప్రసన్నం చాలునయ్యా
raajaa nii prasannan chaalunayyaa
పల్లవి
ఎప్పుడు నాకు చాలునయ్యా ప్రసన్నం - ప్రసన్నం - దైవ ప్రసన్నం - 2
1వ చరణం
వేకువనే వెదకితిని - సంతోషముతో చేరితిని - 2 "ప్రసన్నం"
2వ చరణం
చేయి పట్టి నడుపుదువే - విడనాడని పరిశుద్ధుడవే - 2 "ప్రసన్నం"
3వ చరణం
పరిపాలించు అతిశయమా - ఓదార్పు ఆశ్రయమా - 2 "ప్రసన్నం"
4వ చరణం
స్తుతులయందు వసించెదవే - తోడైయుండు నా ప్రియుడా - 2 "ప్రసన్నం"