రాకడనే రైలు బండి వస్తున్నది
raakaddanee railu banddi vastunnadi
పల్లవి
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది పరిశుద్ధులకందులో చోటున్నది మంచి చోటున్నది భలే చోటున్నది చక్కని చోటున్నది
1వ చరణం
నీతియనే ద్వారము దానికున్నది పాపులను క్షమించే బ్రేకులున్నవి సడన్ బ్రేకులున్నవి ||రాకడనే||
2వ చరణం
రక్షననే టిక్కెట్లు దానికున్నవి మారు మారుమనస్సు పొంది మీరు ముందుకు రండి టిక్కెట్టు కొనండి ||రాకడనే||
3వ చరణం
పాపులున్న స్టేషనులో బండి ఆగదు పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును ||రాకడనే||