రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము

rakssakudaa yeesu prabhoo sthoothramu

🎵 TG-2000🌐 Telugu
పల్లవి

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2)       ||రక్షకుడా||

1వ చరణం

సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2) శ్రమ అయిననూ బాధ అయిననూ ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా… ||రక్షకుడా||

2వ చరణం

ఎంచలేని యేసు నాకై హింస పొందెనే హింస అయిననూ హీనత అయిననూ ఎన్నడైన మారని మా యేసుడుండగా ఉన్నవైననూ రానున్నవైననూ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ

Report Error