రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ

rammanuchunnaa deesuraaju randi sarva

🎵 TG-683💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ జనులారా

1వ చరణం

ఇల్లువాకిలి లేనివారలు ఇహాన నమ్మదగనివారలు తన రాజ్యము మీకిచ్చును యేసు ||రమ్మనుచున్నా డేసురాజు||

2వ చరణం

కరవుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా ఆకలిదప్పులు తీర్చును మీకు రండి సర్వజనులారా ||రమ్మనుచున్నా డేసురాజు||

3వ చరణం

ముండ్ల మకుటము ప్రక్కన గాయము పాదహస్తములలో గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి సర్వజనులారా ||రమ్మనుచున్నా డేసురాజు||

4వ చరణం

రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా ||రమ్మనుచున్నా డేసురాజు||

Report Error