రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము

randdi yehoovaanu guurchi utsaahagaanamu cheesedamu

🎵 TG-1209💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడనీ ఆహా......అహల్లెలూయా... ఆహా......అహల్లెలూయా...

1వ చరణం

కష్ట నష్టములెన్నున్నా - పొంగు సాగరమెదురైనా ఆయనే మన ఆశ్రయం - ఇరుకులలో ఇబ్బందులలో "రండి"

2వ చరణం

విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిదిలో అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో "రండి"

3వ చరణం

త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాధుడనీ నీతి సూర్యుడు ఆయనే నని - నిత్యము స్తుతి చేయుదము "రండి"

Report Error