రండి రండి రండయో రక్షకుడు
randi randi randayoo rakssakudu
🎵 TG-2185🌐 Telugu
పల్లవి
రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2) రక్షకుని చూడను రక్షణాలు పొందను (2) ||రండి||
1వ చరణం
యూదుల యూదట రాజుల రాజట రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు పశువుల శాలలో శిశువుగా పుట్టెను సాతాను సంతలో సంతోషమేదిరా సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో