రేయింబవళ్ళలోన వెల్లేటి త్రోవలోన

reeyinbavallllaloona velleetti troovaloona

🎵 TG-1332💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యేసయ్య నేల మరతువు నీవు క్షణంబులోన లోకంబునిడుతువు ||2||

1వ చరణం

ఎక్కడికోయి నీవు యాత్రాపోయేది నీవు ||2|| నీ ఇల్లు స్థిరము కాదు ఒళ్ళు మరచెదవు ||2|| ఈలోకం నీది కాదు పరదేశివే నీవు వచ్చిన దారినే వచ్చిన దారినే వెళ్లిపోవాలి ||రేయి||

2వ చరణం

సైతాను దారిలోన చుట్టు ఎడారి నీకు ||2|| ఇరుకైన దారిలోన బరువైన కాడిమోయ ||2|| ప్రధాన ఖడ్గముతో బయలుదేరాలి ప్రభు యేసుని ప్రార్ధించి పూజించి సేవింపరారే ||రేయి||

Report Error