సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా
samayamu pooneeyaka siddhapadumaa sanghamaa
🎵 TG-1510🌐 Telugu
పల్లవి
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2) సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో రారాజు రానైయున్నాడు వేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము||
1వ చరణం
కాలం బహు కొంచమేగా నీకై ప్రభు వేచెనుగా జాగు చేసెనేమో నీ కోసమే సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము||
2వ చరణం
యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్ధించి పరిశుద్ధముగా నిలిచెదవా