సంతోష గీతం పాడెదను యేసూ

santhoossa geetham paadedanu yeesuu

🎵 TG-1497🌐 Telugu
పల్లవి

సంతోష గీతం పాడెదను యేసూ నీ ఘనతను చాటెదను (2) స్తోత్రము చెల్లింతును నీ కీర్తి వినిపింతును (2)        ||సంతోష||

1వ చరణం

నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు నా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు నా విజ్ఞాపన అలించావు నా మనవి అంగీకరించవు సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు తొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు నను బాగుగ పరిశీలించావు నిర్మలునిగా రూపొందించావు

Report Error