సర్వ సృష్టిలోని జీవ రాశి

sarva srusstilooni jeeva raashi

🎵 TG-2901🌐 Telugu
పల్లవి

సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా ||సర్వ||

1వ చరణం

ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి ||నీవే||

2వ చరణం

నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ నీ రక్తమునిచ్చ్చి జాలి హృదయమా

Report Error