సర్వము యేసే నాకు సర్వము యేసే

sarvamu yeesee naaku sarvamu yeesee

🎵 TG-1269💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

రవ్వంతైన సుఖము లేని ధరణిలో దుఖములే

1వ చరణం

ఆయన ఆలోచన స్నేహితుడు సహాయుడు ఆయన నను నడిపించు జ్ఞాన పూర్ణుడేసుడే || సర్వము ||

2వ చరణం

తల్లియు తండ్రియు బంధువు స్నేహితుడు సంతోష సమస్త మేళ్ళ సంపూర్ణ భాగ్యము || సర్వము ||

3వ చరణం

చింతలందాదరణ కంటిలోని జ్యోతియు కష్ట వ్యాధి పడకలందు చేతనున్న ఔషదం || సర్వము ||

4వ చరణం

రాక పోకలందు నాకు బోధకుడు ప్రియ తండ్రియు ఆదరించు నాదు ప్రియ మిత్రుడు నా ప్రభువు || సర్వము ||

5వ చరణం

ఆస్తియు సంపాదన ఆభరణము నాయనే వైద్యుడు నా విమోచకుడు ప్రియ మధ్య వర్తియు || సర్వము ||

6వ చరణం

పరమ జీవాహారము కాపరి నా వాంఛయు ఆనందాతిశయం నాదు ప్రియుడు జయ గీతము || సర్వము ||

Report Error