సర్వశక్తుడు నా సొంతమయ్యెను - మృత్యుంజయుడు నా జీవమయ్యెను
sarvashaktuddu naa sontamayyenu - mrutyunjayuddu naa jiivamayyenu
పల్లవి
ఆహహో... ఇది అద్భుతమేగా - ఓహొహో... ఇది నిజమేగా
1వ చరణం
కనుగొంటిని ఐశ్వర్యము - చేపట్టితీ ఒక గనినీ యేసుడే నా రక్షకుడు - యేసుడే నా రా రాజు
2వ చరణం
సంతోషము సమాధానము - నా మధిలో పొంగునయా పాపమంతా పెకలించే - భయమంతా తొలగించే
3వ చరణం
పరలోకంలో నాపేరు - వ్రాశాడు నాయేసు బ్రతుకంతా ఒక ఆశా - యేసునికై నే జీవిస్తా
4వ చరణం
ఊరంతా చాటెదను - లోకమంతా ప్రకటింతును జీవించే మన యేసు - త్వరలోనే వస్తాడు