సర్వశక్తుని స్తోత్రగానము - సల్పరే జగమెల్లను

sarvashaktuni stootragaanamu - salparee jagamellanu

🎵 TG-1232💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నిర్వహించును దాస భారము- నిత్యమెద రాజిల్లను

1వ చరణం

ముదముతో నిర్మానకుండగు-మూలకర్తను బాడరే వదన మీక్షాంబ దేవుని - వందనముతో వేడరే

2వ చరణం

వేధ పారాయణము చేయుచు విశ్వమంత జయింపరే సాదరముగ దేవునిక మీ - స్వాంతమున బూజింపరే

3వ చరణం

ఎదను విశ్రాంతిన్‌ బరేశుని - హెచ్చుగా స్తుతి జేయరే సదమలంబగు భక్తితో మీ - సర్వ మాయనకీయరే

4వ చరణం

చావు పుట్టుక లేని వాడుగా - సతతము జీవించును ఈవులిచ్చుచు తన్ను వేడుమ - హేష్టులను రక్షించును

5వ చరణం

దాసులై దేవునికి నెదలో - దర్బమును పోగొల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము - నే మరక మైదాల్పరే

Report Error