సర్వోన్నతుడా నీవే నాకు - ఆశ్రయా దుర్గము

sarvoonnatuddaa niivee naaku - aashrayaa durgamu

🎵 TG-1236💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఎవ్వరు లేరు నాకు ఇలలో - ఆదరణ నీవెగా -ఆనందము నీవెగా

1వ చరణం

నీ దినములన్నిట ఎవ్వరు నీయెదుట - నిలువలేరని యెహోషువతో వాగ్ధానము చేసి నావు - వాగ్ధాన భూమిలో చేర్చినావు

2వ చరణం

నిందలపాలై నిత్య నిబందన - నీతోచేసిన దానియేలుకు సింహాసన మిచ్చినావు - సింహాల నోళ్ళను మూసినావు

3వ చరణం

నీతి కిరీటము ధర్శనముగా - దరించిన పరిశుద్ద పౌలుకు విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు

Report Error