శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావయ్యా

shaashvatamaina preematoo preeminchaavayyaa

🎵 TG-1304💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

కృప చేతనే రక్షించావయ్యా నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది

1వ చరణం

అనాధిగా ఉన్న నన్ను వెదకి వచ్చితివి జాలి చూపి ఆదరించి నడిపించితివి ||నీ ప్రేమ||

2వ చరణం

అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చుకుంటివి ||నీ ప్రేమ||

3వ చరణం

తల్లి గర్భమందే నన్ను ఎరిగియుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి ||నీ ప్రేమ||

Report Error