శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను

shiluvaayee naapraanna dhanamu - kalaloona maruvangaleenu

🎵 TG-1229💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను "శిలువాయే"

1వ చరణం

అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు "2" అన్యాయపు తీర్పు నొందేను తుదకు ఆ యేసు శిలువలో నాకై " శిలువాయే"

2వ చరణం

మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు "2" మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు"శిలువాయే"

Report Error