శృతిచేసి నే పాడనా స్తోత్ర

shruthicheesi nee paadanaa sthoothra

🎵 TG-2625🌐 Telugu
పల్లవి

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం భజియించి నే పొగడనా స్వామీ (2) హల్లేలూయా హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2)      ||శృతిచేసి||

1వ చరణం

దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవెకదా జలప్రళయములో నోవాహును గాచిన బలవంతుడవు నీవెకదా నీవెకదా (3)          ||హల్లేలూయా||

2వ చరణం

సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్య హితుడవు నీవెకదా పాపులకొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవెకదా

Report Error