శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ
shruticheesi nee paaddanaa stootra giitan - bhajiyinchi nee paaddanaa svaamii
పల్లవి
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా
1వ చరణం
దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవెకదా - 2 జలప్రళయములో నోవాహును గాచిన బలవంతుడవు నీవెకదా - నీవెకదా హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా "శృతి"
2వ చరణం
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవెకదా - 2 పాపులకొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవెకదా - నీవెకదా హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా "శృతి"