శుభవేళ స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా

shubhaveella stootrabali - tanddri deevaa niikeenayyaa

🎵 TG-1227💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఆరాధనా స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా తండ్రీ దేవా నీకేనయ్యా - తండ్రీ దేవా నీకేనయ్యా

1వ చరణం

ఎల్షడాయ్‌ - ఎల్షడాయ్‌ సర్వ శక్తిమంతుడా సర్వ శక్తి మంతుడా - ఎల్షడాయ్‌ - ఎల్షడాయ్‌

2వ చరణం

ఎల్‌ రోయీ - ఎల్‌ రోయీ - నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా - ఎల్‌ రోయీ - ఎల్‌ రోయీ

3వ చరణం

యెహోవా షాలోమ్‌ - శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా - యెహోవా షాలోమ్‌

Report Error