స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా

sthuthi sinhaasanaaseenudaa yeesu raajaa

🎵 TG-1998🌐 Telugu
పల్లవి

స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా (2) అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభూ నీతి న్యాయములు నీ సింహాసనాధారం కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2)       ||స్తుతి||

1వ చరణం

బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా దోషముకై నా హృదయమే నీ ప్రియమగు ఆలయం స్తుతియాగమునే చేసెద నిరతం బూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజధిరాజ నీవే వచ్చువేళ సంసిద్ధతతో వెలిగే సిద్దెతో పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును

Report Error