స్తుతియించెదా నీ నామం
sthuthiyinchedaa nee naamam
🎵 TG-1920🌐 Telugu
పల్లవి
స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం దయతో కాపాడినావు కృపనే చూపించినావు (2) నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
1వ చరణం
పాపినై యుండగ నేను రక్షించి దరి చేర్చినావు సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం