స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా
sthuthiyinthumu sthoothrinthumu paavanudagu maa
🎵 TG-2849🌐 Telugu
పల్లవి
స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము||
1వ చరణం
నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా (2) వర్ణింప మా తరమా మహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము||
2వ చరణం
మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి మాదు రక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరలోక తనయులుగా పరమ కృపతో మార్చిన దేవా