స్తుతులనందుకో - స్తుతికి పాత్రుడా

stutulanandukoo - stutiki paatruddaa

🎵 TG-1247💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

స్తుతులనందుకో - స్తుతికి పాత్రుడా ఘనతపొందుకో - స్తోత్రార్హుడా అ. నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా నీకే నీకే నా హృదయార్పణ " స్తుతుల" 1 నీవంటి దేవుడె లేడు - నీకెవ్వడు సాటిరాడు "2 నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ 2 నీలాంటి ఘనుడెవ్వడు - నీ తోటి సముడెవ్వడు "2" నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ

Report Error