సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ జగతికి
sudhinan sarva janulaku - samadhaanan sarva jagatiki
పల్లవి
ప్రభుయేసుని జననమనాడు - వికసించెను మధినీ నేడు "సుధి"
1వ చరణం
చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం - ఆ...ఆ..ఆ.......2 పరముకు పధమై అరుధించె - వెలుగై యేసుడు ఉదయించె - 2 "సుధి"
2వ చరణం
కన్నీటితో నిండిన కనులను - ఇడుములన్నిటిని తుడువను - ఆ...ఆ..ఆ.......2 ఉదయించెను కాంతిగా నాడు - విరజిమ్మెను శాంతిని నేడు - 2 "సుధి"
3వ చరణం
వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే - ఆ...ఆ..ఆ......2 త్వరలో వచ్చును ఆరేడు - స్థిరపడుమా ఇక ఈనాడు - 2 "సుధి"