సువార్తను ప్రకటింపవా సునాదము వినిపింపవా
suvaarthanu prakatinpavaa sunaadamu vinipinpavaa
🎵 TG-2677🌐 Telugu
పల్లవి
సువార్తను ప్రకటింపవా సునాదము వినిపింపవా సిలువను ధరియించవా దాని విలువను వివరింపవా లెమ్ము సోదరా లేచి రమ్ము సోదరీ (2) ||సువార్తను||
1వ చరణం
సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు (2) సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము||
2వ చరణం
నీలోని ఆత్మను ఆరనీకు ఎదలో పాపము దాచుకోకు నిను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా