తంబుర సితార నాదముతో క్రీస్తును
thanbura sithaara naadamuthoo kreesthunu
🎵 TG-2537🌐 Telugu
పల్లవి
తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే (2) ||తంబుర||
1వ చరణం
పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని (2) విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర||
2వ చరణం
ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా