తెలియదా? నీకు తెలియదా? యేసు

theliyadaa? neeku theliyadaa? yeesu

🎵 TG-1566🌐 Telugu
పల్లవి

తెలియదా? నీకు తెలియదా? యేసు తోడుగా ఉన్నాడని (4) నీవే సాక్షి యేసే దేవుడని యేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని (2) యేసుకున్నదంతా నువ్వేనని నీ మౌనం పరలోకపు మౌనమని నీవు మాట్లాడితే పాతాళం వణుకునని నీవు జత పని వాడవని దేవుని జత పని వాడవని నీ బలహీనతలో యేసే నీ బలం నీ అవమానములో యేసే నీ ఘనం రాయబారివి అని దేవుని రాయబారివి అని అడుగుము జనములను స్వాస్థ్యముగా ఇచ్చును భూమిని దిగంతముల వరకు సొత్తుగా మార్చును నీ శత్రువులందరిని పాదపీఠముగ చేయును వారసుడు నువ్వేనని దేవుని వారసుడు నువ్వేనని తెలియదా? ఆ ఆ ఆ నీకు తెలియదా? ఆ ఆ ఆ నీకు తెలియదా? తెలియదా?

Report Error