వేవేల దూతలతో కొనియాడబడుచున్న నిత్యుడగు
veeveela duuthalathoo koniyaadabaduchunna nithyudagu
🎵 TG-1430🌐 Telugu
పల్లవి
వేవేల దూతలతో కొనియాడబడుచున్న నిత్యుడగు తండ్రి సమాధాన కర్త బలవంతుడైన దేవా ||వేవేల||
1వ చరణం
మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం నే మరువలేను నా దేవా (2) ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2) ||వేవేల||
2వ చరణం
మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు ఎంత వేదనైనా – ఎంత శోధనైనా మా కొరకు సిలువలో బలి అయినావు