విజయం నీ రక్తంలో - అభయం నీ హస్తంలో

vijayan nii raktanloo - abhayan nii hastanloo

🎵 TG-1222💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

సమాధానం సధాకాలం - నా రక్షకుడా నీలో

1వ చరణం

స్వస్థత నీరక్తంలో - భద్రత నీ హస్తంలో

2వ చరణం

రక్షణ నీ రక్తంలో - స్వాంతన నీ హస్తంలో

3వ చరణం

క్షమాపణ నీ రక్తంలో - నిరీక్షణ నీ హస్తంలో

4వ చరణం

పవిత్రత నీ రక్తంలో - వినంమ్రత నీ హస్తంలో

5వ చరణం

ఆరోగ్యం నీ రక్తంలో - ఆనదం నీ హస్తంలో

Report Error