వినుమా యేసుని జననము కనుమా
vinumaa yeesuni jananamu kanumaa
🎵 TG-1977🌐 Telugu
పల్లవి
వినుమా యేసుని జననము కనుమా కన్య గర్భమందున (2) పరమ దేవుని లేఖనము నెరవేరే గైకొనుమా ఆనందం విరసిల్లె జనమంతా సంతోషం కలిగెను మనకంతా సౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంత చిరజీవం దిగివచ్చె భువికంతా ||వినుమా||
1వ చరణం
గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంట చుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరి మనకోసం పుట్టెనంట పశువుల పాకలోన ఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా పాపులనంతా రక్షింపగా పరమును విడిచె యేసు దీనులకంతా శుభవార్తేగా నడువంగ ప్రభువైపునకు (2) ||ఆనందం||
2వ చరణం
అదిగో సర్వలోక రక్షకుడు దివినుండి దిగివచ్చినాఁడురా చూడుము యేసుని దివ్యమోమును రుచియించు ప్రభుని ప్రేమను