యేసంటే దేవుడు అందరికి దేవుడు
yeesanttee deevuddu andariki deevuddu
పల్లవి
ఏమనుకున్నావు ఎవరనుకున్నావు
1వ చరణం
దేవుళ్ళకు దేవుడు దయ్యాలకు దేవుడు దేవతలందరిపై మహాత్యమున్న మహారాజు ||యేసంటే||
2వ చరణం
నీళ్ళను రసముగ మార్చి నీటి మీద నడచినాడు నమ్మిన తన భక్తుని నీటి మీద నడిపించినాడు ||యేసంటే||
3వ చరణం
కుంటి గ్రుడ్డి మూగ చెవిటి బాగుచేసినాడండి చనిపోయిన లాజరును మాటతో బ్రతికించినాడు ||యేసంటే||
4వ చరణం
చచ్చిపోయి లేచినాడు సమాధినే గెలిచినాడు చచ్చిన నిను లేపుతాడు చావంటే భయము లేదు ||యేసంటే||