యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా

yeesayyaa naa hrudayaabhilaassa niiveenayyaa

🎵 TG-1196💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా - 2

1వ చరణం

పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై నా పితరులను ఆవరించి - ఆదరించిన మహానీయుడవు - 2 పూజ్యనీయుడా నీతి సూర్యుడా నిత్యము నాకనుల మెదలుచున్న వాడా "యేసయ్యా"

2వ చరణం

ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా - 2 విజయశీలుడా - పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా - 2 "యేసయ్యా"

Report Error