యేసే జన్మించెరా తమ్ముడా దేవుడవతారించేరా
yeesee janmincheraa thammudaa deevudavathaarincheeraa
🎵 TG-2522🌐 Telugu
పల్లవి
యేసే జన్మించెరా తమ్ముడా దేవుడవతారించేరా (2) ఓరె తమ్ముడా ఒరేయ్ ఒరేయ్ తమ్ముడా (4) ||యేసే||
1వ చరణం
పెద్ద పెద్ద రాజులంతా నిద్దురలు పోవంగ అర్దరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్యా (2) ||యేసే||
2వ చరణం
బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు నాథుడు జన్మించెనయ్యా మేలుగ మనందరికి