యేసే సత్యం యేసే నిత్యం

yeesee sathyam yeesee nithyam

🎵 TG-2905🌐 Telugu
పల్లవి

యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము (2) పాత పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం (2)      ||యేసే||

1వ చరణం

పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా యేసులోనే నిత్య జీవం యేసులోనే రక్షణ బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు యేసులోనే నిత్య రాజ్యం యేసులోనే విడుదల

Report Error