యేసు నీవే చాలు నాకు
yeesu neevee chaalu naaku
🎵 TG-2598🌐 Telugu
పల్లవి
యేసు నీవే చాలు నాకు – వేరెవ్వరు అక్కరలేదు నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము మనుషులు నను మరచినా – నా వారే విడిచినా ||యేసు||
1వ చరణం
నింగి నేల మారినా – స్థితి గతులు మారినా (2) ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమ ఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమ కంటి పాపవలె కాయు నీవుండగా దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమ రక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమ నిత్య జీవమొసగె నీవుండగా