యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే
yeesu parishuddha naamamunaku eppuddu adhika stootramee
1వ చరణం
ఇహపరమున మేలైన నామము - శక్తి గల్గినట్టి నామమిది పరిశుద్దులు స్తుతించు నామమిది - 2 "యేసు"
2వ చరణం
సైతానున్ పాతాళమును జయించు - వీరత్వము గల నామమిది జయమొందెదము ఈ నామమున - 2 "యేసు"
3వ చరణం
నశించు పాపుల రక్షించులోక - మున కేతెంచిన నామమిది పరలోకమున చేర్చు నామమిది - 2 "యేసు"
4వ చరణం
ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు - ఉన్నత దేవుని నామమిది లోకమంతా ప్రకాశించు నామమిది - 2 "యేసు"
5వ చరణం
శోదన, భాధల, కష్ట సమయాన - ఓదార్చి నడుపు నామమిది ఆటంకము తొలగించు నామమిది - 2 "యేసు"